మామిడిపండు తన కాలం లోనే ఎలా దొరుకుతుందో
అలాగే మంచి స్నేహితుడు మనకి మంచి జరగాలి అన్నప్పుడే దేవుడు పంపిస్తాడు
మామిడిపండుని వదులుకోకూడదు మంచిస్నేహితుడిని విడిపోనివ్వకూడదు
డబ్బులేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు
ఉద్యోగం లేకపోయినా బ్రతకవచ్చు
తప్పుచేసామన్న భావన జీవితానికి ప్రశాంతత లేకుండా చేస్తుంది
ఉద్యోగం లేకపోయినా బ్రతకవచ్చు
తప్పుచేసామన్న భావన జీవితానికి ప్రశాంతత లేకుండా చేస్తుంది
ఎవ్వరిని ఎప్పుడు తక్కువ అంచనా వేసి అణగతొక్కాలని చూడకూడదు
ఆ అంచనాకి అవకాశం రాగానే నిన్నుఅనుక్షణం అణచివేయగలదు
ఆ అంచనాకి అవకాశం రాగానే నిన్నుఅనుక్షణం అణచివేయగలదు
ఈ రోజు చేసే ప్రతి ఒక్క తప్పు రేపు భవిష్యత్తులో పిల్లల మీద తల్లిదండ్రుల మీద ప్రభావం చూపుతుంది. ఆయుష్యుని క్షీనింప చేస్తుంది, రోగాలకు గురిచేస్తుంది
ఎదుటి వాడిని నమ్మించి మోసంచేసిన సొమ్ముతో ఎక్కువకాలం బ్రతకవచ్చు అని అనుకుంటారు
కాని ఎక్కడా ప్రశంతగా తిరగాలేరు ఎవరిముందు నిజాయితీగా నిలబడలేరు
కాని ఎక్కడా ప్రశంతగా తిరగాలేరు ఎవరిముందు నిజాయితీగా నిలబడలేరు
దొంగతనం గా దోచిన సొమ్ముతో ఆ రోజుకి దొరలా బ్రతకవచ్చు
కాని ఆ పాపం దినదినము మెడకు ఉరితాడు గా బిగుసుకున్తద్ది
కాని ఆ పాపం దినదినము మెడకు ఉరితాడు గా బిగుసుకున్తద్ది
కొంత మంది ఇతరులను బాధ పెట్టడానికే పుడతారు
ఇంకొంత మంది ఇతరుల బాధ ని చూస్తూ ఆనంద పడుతుంటారు
తన దాక వస్తే కాని తెలియదు బాధ ఎలా ఉంటుందో కాని ఖచ్చితంగా అనుభవిస్తారు
ఇంకొంత మంది ఇతరుల బాధ ని చూస్తూ ఆనంద పడుతుంటారు
తన దాక వస్తే కాని తెలియదు బాధ ఎలా ఉంటుందో కాని ఖచ్చితంగా అనుభవిస్తారు
అందం గా ఉన్నఅమ్మాయిని పెళ్లిచేసుకోవటం తప్పు లేదు
కాని ఆ అందం అనురాగాలను పంచే అమ్మ నాన్న లను దూరం కానివ్వకుండా చూసుకోవాలి ....
కాని ఆ అందం అనురాగాలను పంచే అమ్మ నాన్న లను దూరం కానివ్వకుండా చూసుకోవాలి ....
గతం లో చేసిన తప్పులు వీలుంటే సరిదిద్దుకోవాలి సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు
కాని మళ్ళీ అదే గతం లోకి పోతే.......................................................................?
కాని మళ్ళీ అదే గతం లోకి పోతే.......................................................................?
కన్నా తల్లి ప్రేమని
పెంచి పోషించిన తండ్రిని
ఆపదలో ఆదుకున్న స్నేహితుడిని
ఎప్పుడూ మరవకూడదు మోసం చెయ్యకూడదు
అలా చేస్తే ఆ భగవంతుడు కూడా క్షమించడు
పెంచి పోషించిన తండ్రిని
ఆపదలో ఆదుకున్న స్నేహితుడిని
ఎప్పుడూ మరవకూడదు మోసం చెయ్యకూడదు
అలా చేస్తే ఆ భగవంతుడు కూడా క్షమించడు
మంచి కోరే స్నేహితుడు మనం వెతికినప్పుడు దొరకడు దొరికినప్పుడు వదులుకోకూడదు
చెడు కోరే స్నేహితుడు మన మధ్యలోనే తిరుగుతుంటాడు మన దగ్గరికి రాకముందే వదిలించుకోవాలి
చెడు కోరే స్నేహితుడు మన మధ్యలోనే తిరుగుతుంటాడు మన దగ్గరికి రాకముందే వదిలించుకోవాలి
ఇతరులను నమ్మకద్రోహం చెయ్యటం
వేరే మతం లోకి మారటం
ఇతర దేశానికి పోయి జన్మనిచ్చిన ప్రదేశాన్ని మర్చిపోవటం
వేరే మతం లోకి మారటం
ఇతర దేశానికి పోయి జన్మనిచ్చిన ప్రదేశాన్ని మర్చిపోవటం
ఇవన్ని కన్నతల్లిని మోసం చేసినట్లు అమ్ముకున్నట్లు అర్ధం
ఇలాంటి వారు బ్రతికి ఉన్నా చనిపోయినట్లే
0 comments:
Post a Comment